మధురవాడ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్లతో భూ రిజిస్ట్రేషన్లకు యత్నించిన ముఠా గుట్టురట్టైంది. సర్వే నంబర్లు ట్యాంపరింగ్ చేసి, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్లకు యత్నించిన ఐదుగురిని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యవహారాన్ని గుర్తించిన సబ్‌రిజిస్టార్ చక్రపాణి పోలీసులకు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
'నకిలీ డాక్యుమెంట్ల ముఠా గుట్టురట్టు'


