హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడా పోటీలను ప్రారంభించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటీలను ఆమె ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలను అందజేస్తామని బీసీ ఇందిరమ్మ అన్నారు. అనంతరం క్రీడాకారులకు ఆమె భోజనం వసతిని కల్పించారు.