KDP: ప్రొద్దుటూరు వేదికగా సోమవారం ‘జల జీవన్ మిషన్–అమరజీవి జలధార’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. రూ.30,156 కోట్లతో 50,315 పనులు చేపట్టనున్నారు. 24,601 ఆవాసాల్లో 27.36 లక్షల కుటుంబాలకు కొత్త కుళాయి కనెక్షన్లు అందించనున్నారు. దీంతో 3.27 కోట్ల గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు జల జీవన్ మిషన్‌కు శ్రీకారం


