హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతకొమ్మదిన్నెలో మహిళ దారుణ హత్య

KDP: చింతకొమ్మదిన్నె మండలం NTPC వద్ద ఆదివారం శంషాద్ బేగం అనే మహిళ దారుణ హత్యకు గురైంది. శ్రీను ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం అతడు కూడా గొంతుకోసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కడప రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.