హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి'

ELR: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సూచించారు. ముదినేపల్లిలో మాజీ ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు బోయిన రామరాజు అధ్యక్షతన వైసీపీ మండల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు.