హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యపై భర్త దాడి..!

ఏలూరు తంగెళ్లమూడి కబాడీ కాలనీలో భార్యపై భర్త దాడి చేసిన ఘటనలో భార్య తీవ్రంగా గాయపడింది. టూటౌన్ SI రామకృష్ణ వివరాల మేరకు.. భార్యపై అనుమానంతో కలిదిండి నుంచి రాత్రి ఇంటికి వచ్చిన సురేశ్ భార్య రాజ్యలక్ష్మిపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిపారు.