హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కాకినాడలో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

KKD: జిల్లాలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలం, పట్టణ ప్రాంతాల్లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో అర్జీలు స్వీకరిస్తారు. అర్జీదారుల సౌకర్యార్థం పీజీఆర్‌ఎస్ కేంద్రాల వద్ద క్యూఆర్‌ కోడ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరేంధిరప్రసాద్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.