హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా గున్నేశ్వరరావు

పార్వతీపురం: వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడిగా శ్రీ ఐ.గున్నేశ్వరరావు ఎన్నికయ్యారు. 2028 సంవత్సరానికి ఆయన ఈ ప్రతిష్ఠాత్మక బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజల అభివృద్ధి, నాయకత్వ వికాసం, అవకాశాల కల్పనకు కృషి చేస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్‌లో ఆయనకు ఈ పదవి దక్కడం పట్ల పలువురు పి.రామరావు అభినందనలు తెలిపారు.