హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో బ్రోతల్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి

GNTR: కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అఖిల్‌ రెసిడెన్సీలో ఆదివారం టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌బీ సిబ్బంది దాడులు నిర్వహించారు. రాజాగారి తోటలోని రూమ్‌ నంబర్లు 202, 203లో తనిఖీలు చేశారు. ఇద్దరు మహిళలు, ఏడుగురు విటులు, ఇద్దరు రూమ్‌ బాయ్స్‌, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.