SDPT: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (టీఆర్‌ఆర్‌ఎస్) జిల్లా మీడియా కన్వీనర్‌గా జూపల్లి నర్సింలు, ఉపాధ్యక్షుడిగా ముత్యాల సత్యస్వామి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మైపాల్ ఎంపికయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య వివరాలు వెల్లడించారు. నవంబర్‌లో సిద్దిపేటలో 4వ మహాసభలు జరగనున్నాయని, రజకుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
టీఆర్‌ఆర్‌ఎస్ నూతన బాధ్యుల ఎంపిక


