E.G: ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఏపీ ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ (APPUSMA) ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలు పరిష్కరిస్తాం'


