హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపల్లెలో 28 వాహనాలు సీజ్‌

BPT: రేపల్లెలో పోలీసులు ఆదివారం కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌ చేపట్టారు. డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో 25 బైక్‌లు, 3 ఆటోలు కలిపి 28 వాహనాలను సీజ్‌ చేశారు. అడవులదీవి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తపాలెంలో డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.