KKD: గొల్లప్రోలు పురపాలక సంఘానికి త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిఠాపురం సీఐ జీవీవీ సత్యనారాయణ సూచించారు. మున్సిపల్ కమిషనర్ దివిజ సంపతి అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై వివరించారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలు ఎన్నికలపై కమిషనర్ అఖిలపక్ష సమావేశం


