హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO:సూర్యాపేటలో దుర్గామాత ఆగమన్ కార్యక్రమం

SRPT: సూర్యాపేట పట్టణంలోని 22వ వార్డు రాజీవ్ నగర్‌లో ఆదివారం రాత్రి దుర్గాదేవి ఆగమన్ కార్యక్రమాన్ని కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, భారీ లైటింగ్ ఏర్పాటు చేసి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్టోబర్ 11 నుంచి  దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.