WG: పెనుగొండలో రైతులు పండించిన కూరగాయలను నేరుగా విక్రయించుకునేందుకు రూ.35 లక్షలతో రైతుబజారు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ఏఎంసీ ఛైర్మన్ బడేటి బ్రహ్మాజీ తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సంత మార్కెట్లో రైతుబజారు నిర్మాణానికి స్థలాన్ని అధికారులు పరిశీలించి ఎంపిక చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగొండలో రైతుబజారుకు రూ.35 లక్షలతో అనుమతి


