KKD: ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేనలో చేరడంతో నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుబ్బారావు పార్టీలో సీనియర్ నేతగా నిలిచారు. ఇప్పటివరకు ప్రత్తిపాడును నమ్ముకున్న ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి రాజకీయ భవిష్యత్తుపై చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
జనసేన ప్రత్తిపాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు


