హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: కోరుకొండ సబ్‌స్టేషన్ 11 కేవీ కోటి కేశవరం ఫీడర్‌లో ఆర్ఎస్ఎస్ పనుల నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. దీంతో కోటి కేశవరం తదితర గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.