KKD: ప్రత్తిపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సీఐ, నాలుగు మండలాల సబ్ ఇన్‌స్పెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల్లో పరిస్థితులను సమీక్షించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శాంతిభద్రతలపై ఎమ్మెల్యే సత్యప్రభ సమీక్ష


