విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 6, 7 తేదీల్లో 'క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ ఎమర్జింగ్ ఫ్రంటియర్స్' పేరిట జాతీయ సదస్సు జరగనుందని ప్రిన్సిపల్ విజయబాబు తెలిపారు. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు, ఆధునిక పరిశోధన రంగాలపై అవగాహన కల్పించేందుకు సదస్సు తోడ్పడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి జాతీయ సదస్సు


