SRCL: జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెక్రటరీగా వేములవాడకు చెందిన సోహెల్ ఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానన్నారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
మైనార్టీ సెక్రటరీగా సోహెల్ ఖాన్


