హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు ఢీకొని వృద్ధుడికి గాయాలు

SRCL: ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధుడు గాయపడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన వెలుముల లక్ష్మారెడ్డి (60) గత నెల 22న ఆసుపత్రి ఎదుట నిల్చుండగా కరీంనగర్‌ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు, కుడి కనుబొమ్మ వద్ద గాయాలయ్యాయి. డ్రైవర్‌ బుడిద అనిల్‌పై కేసు నమోదు చేశారు.