హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి విద్యార్థి

ATP: తాడిపత్రి మండలం గదరగుట్టపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి అబ్బాస్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. అనంతపురంలోని ఆర్‌డీటీ (RDT) క్రీడా మైదానంలో జరిగిన అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో అబ్బాస్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు పీఈటీ చంద్ర తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని పలువురు అభినందించారు.