హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు శింగనమలలో మంత్రి పర్యటన

ATP: శింగనమల నియోజకవర్గంలో సోమవారం ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మంత్రి రాక సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.