హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబుది మోసపూరితం'

కోనసీమ: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు, వాటికి చట్టబద్ధత ఎలా కల్పిస్తారో ప్రజలకు వివరించాలని MLC తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలు తెలిసినా ఎన్నికల లబ్ధి కోసం బీసీలను మభ్యపెట్టడం సరికాదన్నారు. కపిలేశ్వరపురంలో YCP ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.