హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ఆత్రేయపురం గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా రూ.3.50 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మెర్లపాలెం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.