హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: పొందూరు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో మరమ్మతు పనుల కారణంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ యోగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బాణాం, దల్లిపేట, రెడ్డిపేట, బేబిరాజుపేట, తాణెం, లోలుగు, తదితర గ్రామాలకు ఈ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.