SKLM: దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోంపేట మండలం సీహెచ్.గొల్లగండిలో జిల్లాస్థాయి క్విజ్, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈనెల 15న క్విజ్, 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు 93471 10654, 62819 84148 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 15 నుంచి వాలీబాల్, క్విజ్ పోటీలు


