హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అండర్ -19 జిల్లా జట్టు ఎంపికలు

శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రేపు అండర్-19 క్రికెట్ జట్టు ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శులు సీహెచ్.జగదీష్, జీఎం.జ్యోతిరాణి తెలిపారు. జిల్లాకు చెందిన 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు ఆధార్, జనన, స్టడీ సర్టిఫికెట్లతో ఉదయం 8 గంటలకు వైట్ యూనిఫాం, బూట్లతో సొంత కిట్లతో హాజరు కావాలన్నారు.