హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌకన్‌పల్లి రోడ్డుకు మరమ్మతులు కరువు

SRD: చౌకన్ పల్లి రహదారిపై పనులు చేపట్టకపోవడంతో వాహనాదారులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డంతా గుంతలుగా మారడంతో వర్షాకాలంలో ప్రయాణం కష్టంగా మారుతోంది. నీరు నిలిచిపోకుండా మార్గమధ్యంలో కొత్త కల్వర్టులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి రహదారిని పునర్నించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.