JGL: మెట్‌పల్లిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్‌రావు 99వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జువ్వాడి భవన్‌లో ఆయన చిత్రపటానికి తెలంగాణ వెలమ కార్పొరేషన్ ఛైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోరుట్లలోని విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
ఘనంగా జువ్వాడి రత్నాకర్‌రావు 99వ జయంతి


