హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్‌‌ను వెంటనే ప్రారంభించాలి: రైతులు

BHPL: చిట్యాల మండలం ఒడితలలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం నిర్మించిన సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సబ్‌స్టేషన్‌ ప్రారంభించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.