హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్‌ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటింగ్‌

KNR: హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు KNR జరిగిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో 15 డైరెక్టర్‌ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆపదలో ఉన్న వారికి సేవలందించే రెడ్‌క్రాస్‌లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని పలువురు తెలిపారు.