హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన AITUC నాయకులు

ADB: బోథ్ సివిల్ సప్లై గోడౌన్ హమాలీ కార్మికుడు జమ్మూరాజ్ మహేష్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు S.విలాస్, జిల్లా నేతలు సిర్ర దేవేందర్, భారతల గోవర్ధన్ ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుడి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్లు అందేలా అండగా ఉంటామని నాయకులు భరోసా కల్పించారు.