MNCL: మందమర్రి మార్కెట్ ప్రాంతంలో రహదారి పక్కనే డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాలు అదుపుతప్పి గుంతలో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లే రోడ్డుపై ఉన్న గుంతతో ప్రమాదాల ముప్పు ఉందన్నారు. అధికారులు స్పందించి గుంతను పూడ్చి సమస్య ను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రహదారి పక్కనే డ్రైనేజీ గుంత.. ప్రమాదాల ముప్పు


