హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

SRD: 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు కల్హేర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్‌ అంతరాయాలతో ట్రాన్స్‌ఫార్మర్లు, బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు నిరంతర విద్యుత్‌ అందించాలని కోరారు.