NZB: జిల్లా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్–17 బాలికల క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి 69 మంది క్రీడాకారిణులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఎంపిక ప్రక్రియను వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ, విజయ్ మోరే పర్యవేక్షించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు జిల్లా జట్టు


