హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వార్డు మెంబర్ల ఫోరం మండల కమిటీ ఎన్నిక

MNCL: చెన్నూర్‌లో తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం జిల్లా ఇన్ఛార్జ్ ముక్త సంతోష్ కుమార్, మండల ఇన్ఛార్జ్ సంతోష్ ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్ గా కిష్టస్వామి, జనరల్ సెక్రటరీగా రాజయ్య, యూత్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, మహిళ విభాగం గౌరవ అధ్యక్షురాలిగా బుచ్చమ్మ, అధ్యక్షురాలిగా సావిత్రిని ఎన్నుకున్నారు.