హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో వైద్య శిబిరాలు..!

PDPL: ధర్మారం మండలంలోని మల్లాపూర్,ఖిలావనపర్తి గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో సోమవారం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారిని డా. సుస్మిత తెలిపారు. గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు శిబిరాలను వినియోగించుకోవాలన్నారు.