KMR: పాఠశాల బోర్డు లేకపోవడంతో కొత్తగా వచ్చే అధికారులు ఇది పాఠశాలనా లేక క్రీడా ప్రాంగణమా అని తికమకపడే పరిస్థితి నెలకొంది. ఈ గందరగోళాన్ని నివారించడానికి పాత బోర్డును వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి, పాఠశాల గుర్తింపును స్పష్టంగా తెలిపేలా సరికొత్త బోర్డును ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
పాఠశాలనా క్రీడా ప్రాంగణమా


