MLG: వరంగల్ ఎంపీ కడియం కావ్యను రాజ్యసభ సచివాలయం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. 2026-27 సంవత్సరానికి సెప్టెంబర్ 26 నుంచి ఆమె నియామకం అమల్లోకి వచ్చినట్లు అక్టోబర్ 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిటీ సభ్యుల జాబితా, వివరాలను సచివాలయం ఎంపీకి పంపింది.
తెలంగాణ
ఆరోగ్య శాఖ పార్లమెంటరీ కమిటీకి కడియం కావ్య


