హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరీంనగర్-2 డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా

KNR: కరీంనగర్ 2వ డిపో వద్ద ఏఐటీయూసీ జెండా గద్దెకు అడ్డుగా వేరే ఫ్లెక్సీలు పెట్టడంపై కార్మికులు డిపో ఎదుట ధర్నా చేశారు. అధికారులకు తెలిపినా స్పందించలేదని ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. వెంటనే ఫ్లెక్సీలు తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.