RR: డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లో కళ్యాణ లక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన కేసీఆర్ సేవలను మహిళలు కొనియాడారు. పథకం ద్వారా ఎంతో ఊరట లభించిందన్నారు.
తెలంగాణ
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


