ASF: తిర్యాణి మండలంలో సరైన రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక గిరిజనులు ఆదివారం తెలిపారు. గుండాల, మంగి గ్రామాలకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడంతో పాటు అత్యవసర ప్రయాణాలకు నిత్యం అవస్థలు పడుతున్నామన్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పరిష్కారం కాలేదని, ప్రభుత్వం స్పందించి రహదారులు నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'సరైన రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం'


