SRPT: బీజేపీ సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కోదాడలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కట్టుకోజు నాగేంద్రచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, యశ్వంత్ పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు.
తెలంగాణ
SRPT :రోడ్డు భద్రతపై బీజేపీ అవగాహన


