హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ASF: కాగజ్ నగర్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రేసేన్ భవన్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. DSP వహీదుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డా. చేతన్ చౌహాన్ ఆధ్వర్యంలో కార్డియాలజీ, పల్మనాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ తదితర విభాగాల వైద్యులు సేవలందించారు. ఈ శిబిరంలో వెంకటరమణ, మహేశ్, అరుణ్ అగర్వాల్, హరి సోని పాల్గొన్నారు.