SRPT: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అందె రవివర్మ, జనరల్ సెక్రటరీగా పసునూరి ప్రసాద్‌కుమార్, ట్రెజరర్‌గా కొప్పు అంజయ్య, ఉపాధ్యక్షుడిగా డి. మణి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
కళాశాలల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు


