MDCL: బోయినపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల నమోదు కార్యక్రమంపై సూచనలు చేశారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని నాయకులకు సూచించారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం


