RR: తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు కర్మన్‌ఘాట్‌లో జరిగాయి. జిల్లా కన్వీనర్‌గా ఈశ్వర్ నాయక్, కో-కన్వీనర్లుగా గోపీనాయక్ తదితరులు ఎన్నికయ్యారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను, 'ఠానూ నాయక్' నంగారా ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కన్వీనర్‌గా ఈశ్వర్


