హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో గురువు దండన విద్యార్థికి గాయాల వేదన

KMR: ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడం వల్లే విద్యార్థి చేతికి రక్తగాయమైందని వారు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, గాయపడిన విద్యార్థికి పాఠశాల యాజమాన్యం ఆసుపత్రిలో చికిత్స అందించలేదని విద్యార్థి తండ్రి ప్రకాశ్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.