హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ కార్యాలయం తనిఖీ

MNCL: కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ కార్యాలయాన్ని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదివారం తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వ వాహనాల నిర్వహణ, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.